విలేజ్‌ లవ్‌స్టోరీ  | Umapathi movie release on December 29th | Sakshi
Sakshi News home page

విలేజ్‌ లవ్‌స్టోరీ 

Published Mon, Dec 18 2023 1:22 AM | Last Updated on Mon, Dec 18 2023 1:22 AM

Umapathi movie release on December 29th - Sakshi

అనురాగ్, అవికా గోర్‌ హీరో హీరోయిన్లుగా సత్య ద్వారపూడి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన గ్రామీణ ప్రేమకథా చిత్రం ‘ఉమాపతి’. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

రెండు ఊర్ల మధ్య గొడవలు హీరో హీరోయిన్ల ప్రేమకు ఎలా అడ్డంకిగా మారాయి? ఫైనల్‌గా వీరి లవ్‌స్టోరీ ఎలా ముగుస్తుంది? అనే నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందన్నట్లుగా విడుదలైన ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది. పోసాని కృష్ణమురళి, తులసి, ప్రవీణ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్, నేపథ్య సంగీతం: జీవన్‌ బాబు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement