ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్ | Upcoming OTT Movies In Telugu On 4th Week Of October 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లోకి ఏకంగా 24 మూవీస్.. ఏంటంటే?

Published Mon, Oct 21 2024 8:35 AM | Last Updated on Mon, Oct 21 2024 9:59 AM

Upcoming OTT Movies In Telugu On 4th Week Of October 2024

మరో వారంలో దీపావళి రానుంది. దీంతో ఈ వారం థియేటర్ల దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. 'పొట్టేల్', లగ్గం, సీ 202, రోటి కపడా రొమాన్స్, నరుడి బ్రతుకు నటన తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'పొట్టేల్'పై కాస్త కూస్తో బజ్ ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)

ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే దో పత్తి, సత్యం సుందరం సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ సీజన్ 4 టాక్ షో, ఐందమ్ వేదమ్, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా ఏమైనా సర్‌ప్రైజ్ స్ట్రీమింగ్ ప్రకటనలు ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో వస్తుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (అక్టోబర్ 21 నుంచి 27వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • హసన్ మిన్హా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 22

  • ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 23

  • ద కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23

  • బ్యూటీ ఇన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24

  • టెర్రిటరీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24

  • ద 90'స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24

  • దో పత్తి (హిందీ సినిమా) - అక్టోబర్ 25

  • డోంట్ మూవ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 25

  • హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 25

  • ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ సిరీస్) - అక్టోబర్ 25

  • సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 25 (రూమర్ డేట్)

అమెజాన్ ప్రైమ్

  • కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 25

  • లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ సిరీస్) - అక్టోబర్ 25

  • జ్విగటో (హిందీ సినిమా) - అక్టోబర్ 25

  • నౌటిలస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 25

హాట్‌స్టార్

  • ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 25

ఆహా

  • అన్‌స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో)  - అక్టోబర్ 25

జీ5

  • ఐందమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 25

  • ఆయ్ జిందగీ (హిందీ మూవీ) - అక్టోబర్ 25

జియో సినిమా

  • ద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 21

  • ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 23

  • ద మిరండా బ్రదర్స్ (హిందీ సినిమా) - అక్టోబర్ 25

ఆపిల్ ప్లస్ టీవీ

  • బిఫోర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 25

బుక్ మై షో

  • ద ఎక్స్‌టార్షన్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 25

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement