varalaxmi sarathkumar: కొత్త ప్రయాణం ఆరంభమైంది | varalaxmi sarathkumar and-nicholai sachdev meet and greet at Hyderabad | Sakshi
Sakshi News home page

varalaxmi sarathkumar: కొత్త ప్రయాణం ఆరంభమైంది

Published Thu, Jul 18 2024 1:59 AM | Last Updated on Thu, Jul 18 2024 1:59 AM

varalaxmi sarathkumar and-nicholai sachdev meet and greet at Hyderabad

– వరలక్ష్మి   

‘‘హైదరాబాద్‌ నాకు సెకండ్‌ హోమ్‌. తెలుగు ప్రేక్షకులు నా సినిమాలు చూసి నన్ను చాలా ్ర΄ోత్సహించారు. మీ ్ర΄ోత్సాహం ఎప్పుడూ ఇలాగే ఉండాలి’’ అని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ అన్నారు. ముంబైకి చెందిన వ్యా΄ారవేత్త నికోలయ్‌ సచ్‌దేవ్‌తో వరలక్ష్మి వివాహం ఈ నెల 12న థాయ్‌లాండ్‌లో జరిగింది. బుధవారం వరలక్ష్మి–నికోలయ్‌ హైదరాబాద్‌లో మీట్‌ అండ్‌ గ్రీట్‌ నిర్వహించారు.

 ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ– ‘‘తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చె΄్పాలనే ఉద్దేశంతో నా భర్తతో కలిసి హైదరాబాద్‌ వచ్చాను. నా కెరీర్‌ ముగిసి΄ోలేదు. నా సరికొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నా భర్త ్ర΄ోత్సాహంతో మరిన్ని సినిమాలు చేస్తాను’’ అన్నారు. ‘‘నా భార్య వరలక్ష్మి అద్భుతమైన నటి. తన వ్యక్తిత్వం కూడా ఉన్నతమైనది. సంస్కృతి, సంప్రదాయం, కుటుంబానికి గౌవరం ఇస్తుంది. ఆమెను పెళ్లి చేసుకోవడం నా లక్‌. మీరంతా తనని ఇలానే స΄ోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు నికోలయ్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement