Naga Shaurya's Varudu Kaavalenu Movie Release On 15 th October - Sakshi
Sakshi News home page

Varudu Kaavalenu Movie: దసరాకి వచ్చేస్తోన్న 'వరుడు కావలెను'

Published Sat, Sep 25 2021 3:09 PM | Last Updated on Sat, Sep 25 2021 3:49 PM

Varudu Kaavalenu Movie All Set To Release On 15th October In Theatres - Sakshi

Varudu Kaavalenu Movie Release Date:  టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఇప్పటికే దసరా రేసులో పలు చిత్రాలు ఉన్నాయి. తాజాగా వరుడు కావలెను చిత్ర బృందం కూడా దసరా కానుకగా అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement