![vennela Kishore birthday special - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/18/vennela-kishore1.jpg.webp?itok=B5tS1tzU)
సాక్షి, హైదరాబాద్: తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న నటుడు. తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన గొప్పవరం. టైమ్లీ పంచ్ డైలాగులు, అల్టిమేట్ కామెడీతో ఆయన తెరపై కనపించగానే వెన్నెల విరబూసినంత హాయి. థియేటర్లో అలా కనపడగానే సీటీలు మారుమోగుతాయి. ఎన్నారై సాఫ్ట్‌వేర్ టర్న్‌డ్ యాక్టర్ , కామారెడ్డి కుర్రోడు బొక్కల కిషోర్ కుమార్ అదే పర్ఫెక్ట్ కామెడీ కింగ్ మన వెన్నెల కిషోర్‌కు హ్యాపీ బర్త్‌డే అంటోంది సాక్షి. కామ్
Comments
Please login to add a commentAdd a comment