విజయ్‌ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Vijay Antony Bichagadu Trailer Release Date Fix | Sakshi
Sakshi News home page

Vijay Antony: విజయ్‌ ఆంటోని 'బిచ్చగాడు-2' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Fri, Apr 28 2023 9:07 PM | Last Updated on Fri, Apr 28 2023 9:20 PM

Vijay Antony Bichagadu Trailer Release Date Fix - Sakshi

‘బిచ్చగాడు’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ ఆంటోని. ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘బిచ్చగాడు–2’ తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడులవుతున్న ఈ సినిమాకు విజయ్‌ ఆంటోని హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌, టీజర్‌ సినిమాపై అంచనాలను మరింత రెట్టింపు చేశాయి. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ఈ సినిమా ట్రైలర్‌ను రేపు(శనివారం) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సరికొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement