క్రేజీ.. విజయ్‌ 'లైగర్‌' మేకింగ్‌ స్టిల్స్‌ వచ్చేశాయి | Vijay Devarakonda Liger Movie Making Stills Are Out | Sakshi
Sakshi News home page

Liger Movie Making Stills : విజయ్‌ 'లైగర్‌' మేకింగ్‌ స్టిల్స్‌ రిలీజ్‌

Published Wed, Aug 10 2022 4:48 PM | Last Updated on Wed, Aug 10 2022 5:13 PM

Vijay Devarakonda Liger Movie Making Stills Are Out - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం 'లైగర్‌'. పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 25న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో దూకుడు పెంచిన లైగర్‌ టీం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయిపోయింది.

చదవండి: అందుకే ప్రమోషన్స్‌కి చెప్పులేసుకొని వెళ్తున్నా: విజయ్‌ దేవరకొండ

ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌, సాంగ్స్‌, పోస్టర్స్‌కు విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై బజ్‌ క్రియేట్‌ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకింగ్‌ స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement