సంక్రాంతి బరిలో... | Vijay Devarakonda is romancing Mrunal Thakur Movie ReleaseAt 2024 | Sakshi
Sakshi News home page

సంక్రాంతి బరిలో...

Published Sun, Jul 16 2023 4:23 AM | Last Updated on Sun, Jul 16 2023 4:23 AM

Vijay Devarakonda is romancing Mrunal Thakur Movie ReleaseAt 2024 - Sakshi

హిట్‌ ఫిల్మ్‌ ‘గీత గోవిందం’ (2018) తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ, దర్శకుడు పరశురామ్‌ కాంబినేషన్స్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ హీరోయిన్ . ‘దిల్‌’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌ మొదలైందని వెల్లడించి, ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లుగా శనివారం చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: కేయూ మోహనన్స్ .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement