విష్ణు విశాల్‌ కొత్త సినిమా 'మట్టి కుస్తీ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Vishnu Vishal Aishwarya Laxmi New Film Matti Kusthi Gets New Release Date | Sakshi
Sakshi News home page

Vishnu Vishal: విష్ణు విశాల్‌ కొత్త సినిమా 'మట్టి కుస్తీ' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sat, Nov 12 2022 8:39 AM | Last Updated on Sat, Nov 12 2022 8:43 AM

Vishnu Vishal Aishwarya Laxmi New Film Matti Kusthi Gets New Release Date - Sakshi

వెండితెరపై రెజ్లర్‌గా తన సత్తా ఏంటో చూపేందుకు విష్ణు విశాల్‌ రెడీ అయ్యారు. విష్ణు విశాల్‌ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మట్టి కుస్తీ. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌.

ఎఫ్‌ఐఆర్‌ చిత్రం తర్వాత హీరోలు రవితేజ, విష్ణు విశాల్‌ కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా డిసెంబర్‌2న రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: జస్టిన్‌ ప్రభాకరణ్‌, కెమెరా: రిచర్డ్‌ ఎం. నాథన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement