Voice of Ravana Video From Rana Virata Parvam Movie Released - Sakshi
Sakshi News home page

Happy Birthday Rana: 'వాయిస్‌ ఆఫ్‌ రవన్న' వీడియో రిలీజ్‌

Published Tue, Dec 14 2021 11:43 AM | Last Updated on Tue, Dec 14 2021 5:26 PM

Voice of Ravana Video From Rana Virata Parvam Movie Released - Sakshi

Voice of Ravana Video From Rana Virata Parvam Movie Released: రానా దగ్గుబాటి,సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. వేణు ఊడుగుల దర్వకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. మంగళవారం(డిసెండర్‌14)న రానా బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి 'వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో ఒక స్పెషల్ వీడియోను వదిలారు. ''మారదులే ఈ దోపిడీ దొంగల రాజ్యం మారదులే" అంటూ వీడియో ప్రారంభం అవుతుంది.

విప్లవాత్మకమైన ప్రేమకథగా వస్తున్న ఈ సినిమాలో రానా కామ్రేడ్‌ రవన్నగా నటిస్తున్నాడు. ప్రియమణి ఓ కీలక పాత్రలో నటిస్తోంది.దాదాపు షూటింగ్‌ పూర్తియిన ఈ సినిమా ట్రైలర్‌ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. ఇక రానా బర్త్‌డే సందర్భంగా సాయిపల్లవి సహా పలువురు ప్రముఖుల నుంచి రానాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement