చూస్తుండగానే మరోవారం వచ్చేసింది. అసలే వేసవి సెలవులు కావడంతో సినీ ప్రియులంతా ఓటీటీ వైపు చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో పెద్ద సినిమాలన్నీ దాదాపు వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో ఓటీటీల్లోనే సినిమాలు ఆడియన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.
ఈ వారంలో థియేటర్లలో పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్‌తో సహా చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం ఓటీటీల్లో సుహాస్ ప్రసన్నవదనం, పృథ్వీరాజ్ సుకుమార్ ఆడుజీవితం కాస్తా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మరి మీరు ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
గారోడెన్న్‌ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్(యానిమేషన్)- మే 23
ఇల్లూజన్స్ ఫర్ సేల్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23
ఇన్ గుడ్ హ్యాండ్స్-2(ఇంగ్లీష్ సినిమా)- మే 23
ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్(ఇంగ్లీష్ సిరీస్)- మే 23
అట్లాస్ (సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్)- మే 24
ముల్లిగన్ పార్ట్-2 (యానిమేషన్ సిట్‌కామ్)- మే 24
మై ఓని గర్ల్(యానినేషన్ చిత్రం)- మే 26
అమెజాన్ ప్రైమ్
ది వన్‌పర్సెంట్ క్లబ్ సీజన్-1- మే 23
ది బ్లూ ఎంజెల్స్(డాక్యుమెంటరీ చిత్రం)- మే 23
డీఓఎం సీజన్-2(వెబ్ సిరీస్)- మే 24
బాంబ్‌సెల్- మే 25
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
డోరామ్యాన్ సీజన్-19 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20
షిన్ చిన్ సీజన్-16 (కిడ్స్ యానిమేషన్ సిరీస్) - మే 20
మార్వెల్ స్టూడియోస్:అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్‌మెన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 22
పాలైన్-(జర్మన్ సినిమా)- మే 22
ది కర్దాషియన్స్- సీజన్-5(ఇంగ్లీష్ సినిమా)- మే 23
ది బీచ్ బాయ్స్(ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- మే 24
ఆడుజీవితం(ది గోట్ లైఫ్) (మలయాళ సినిమా)- మే 26(రూమర్ డేట్)
రోలాండ్ గారోస్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ సినిమా)- మే 26
ఆహా
ప్రసన్నవదనం(తెలుగు సినిమా) మే 24
యాపిల్ టీవీ ప్లస్
ట్రైయింగ్ సీజన్-4- మే 22
Comments
Please login to add a commentAdd a comment