సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ | Writer Vijayendra Prasad Launched Hero Sri Ram Maathru Movie First Look | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్‌ థ్రిల్లర్‌

Published Fri, May 10 2024 4:42 AM | Last Updated on Fri, May 10 2024 4:42 AM

Writer Vijayendra Prasad Launched Hero Sri Ram Maathru Movie First Look

శ్రీకాంత్‌ (శ్రీరామ్‌) ప్రధాన పాత్రలో సుగి విజయ్, రూపాలీ భూషణ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మాత్రు’. జాన్‌ జక్కీ దర్శకత్వంలో శ్రీ పద్మినీ సినిమాస్‌పై బి. శివప్రసాద్‌ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌పోస్టర్‌ని రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్‌ లాంచ్‌ చేసి, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

‘‘యాక్షన్‌ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘మాత్రు’.పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సినిమా రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తాం’’ అన్నారు మేకర్స్‌. అలీ, ఆమని ఇతర కీలక పాత్రలుపోషించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, కెమెరా: రాహుల్‌ శ్రీవాస్తవ్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement