'ఏందిరా ఈ పంచాయితీ' సెన్సార్ పూర్తి.. రిలీజ్‌కి రెడీ | Yendira Ee Panchayithi Movie Censor And Release Date, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Yendira Ee Panchayithi Movie: ఈ శుక్రవారం థియేటర్లలోకి 'ఏందిరా ఈ పంచాయితీ'

Published Wed, Oct 4 2023 6:41 PM | Last Updated on Wed, Oct 4 2023 7:06 PM

Yendira Ee Panchayithi Movie Censor And Release Details - Sakshi

గ్రామీణ నేపథ్యంలో తీసిన లవ్ స్టోరీ సినిమా 'ఏందిరా ఈ పంచాయితీ'. భరత్, విషికా లక్ష్మణ్‌ జంటగా నటించారు. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మించారు. ఈ మూవీతో గంగాధర దర్శకుడిగా పరిచయమవుతున్నారు.  ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్ ఆకట్టుకుంటుండగా, తాజాగా సెన్సార్ పూర్తయింది.

(ఇదీ చదవండి: హీరోయిన్ పూజాహెగ్డేకి గాయం.. ఆ ఫొటో వైరల్!)

ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చింది.అలానే అక్టోబర్ 6న అంటే ఈ శుక్రవారం థియేటర్లలో 'ఏందిరా ఈ పంచాయితీ' విడుదల కాబోతోంది.  ఇందులో కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement