Dhoom 2 Actor Yusuf Hussain Death: Celebrities Pay Tributes - Sakshi
Sakshi News home page

Yusuf Hussain: ‘ధూమ్‌ 2’ నటుడు మృతి.. హన్సల్‌ మెహతా ఎమోషనల్‌

Published Sat, Oct 30 2021 10:37 AM | Last Updated on Sat, Oct 30 2021 1:09 PM

Yusuf Hussain Died Hansal Mehta and Abhishek Bachchan and Other Bollywood Celebrities Condole - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, వెలరన్‌ యాక్టర్‌ యూసుఫ్ హుస్సేన్ అక్టోబర్‌ 30న మృతి చెందాడు. 73 ఏళ్ల వయస్సులో కరోనా కారణంగా లీలావతి హాస్పిటల్‌లో కన్నుమూశాడు. ఆయన ‘ధూమ్‌ 2’, ‘రాయిస్‌’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు. ఈ నటుడికి పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు నివాళి తెలిపారు.

యూసుఫ్ అల్లుడు ‘స్కామ్‌ 1992’ ఫిల్మ్‌ మేకర్‌ హన్సల్‌ మెహతా ట్వీట్‌ చేసి నివాళి అర్పించాడు. ఆయన నాకు మామ కాదు నాన్నలాంటి వాడని ఎమోషనల్‌ అయ్యాడు. అంతేకాకుండా ‘ధూమ్‌ 2’ మూవీలో ఆయనతో నటించిన అభిషేక్‌ బచ్చన్‌, ‘ఫ్యామీలీ మ్యాన్‌’ స్టార్‌ మనోజ్‌ బాజ్‌పాయ్‌, నటి పూజా భట్‌ సైతం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

చదవండి:  పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతి, సినీ ప్రముఖుల నివాళి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement