ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
దేవాదుల ప్రాజెక్టు పెండింగ్ పనులు 2026 మార్చిలోపు వందశాతం పూర్తి చేసి.. అదే నెలలో సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తాం. సమ్మక్క సారక్క బరాజ్ ఎన్‌ఓసీ కోసం ఛత్తీస్‌గఢ్ సర్కారును ఒప్పిస్తాం. ధరలు పెరగడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణకు ఇబ్బందిగా మారింది. అయినా వెంటనే చేపట్టి దేవాదుల పూర్తి చేస్తాం.
– 2024 ఆగస్టు 31న ములుగు జిల్లా కన్నాయిగూడెంలో సమీక్ష సందర్భంగా
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పిన మాటలివి.
దేవాదుల మూడో దశకు భూసేకరణే అసలు సమస్య●
● ఇరవయ్యేళ్లయినా
అసంపూర్తిగానే ప్రాజెక్టు
● కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక
మంత్రుల పర్యటన
● హామీలు, ఆదేశాలు..
అయినా పూర్తికాని భూసేకరణ
● రూ.6వేల కోట్ల నుంచి రూ.17,500
కోట్లు.. పెరిగిన అంచనా వ్యయం
ఎత్తిపోతలు.. ఎప్పటికో..!
Comments
Please login to add a commentAdd a comment