హామీ ఇచ్చి మోసం చేశారు..
మా తాతల నాటినుంచి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. ఉన్న పలంగా వచ్చి ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ బెటాలియన్ నిర్మాణం చేపడుతున్నాం.. అని భూమిని లాక్కొని, మా మీద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు. ఉద్యోగం కల్పిస్తాం.. భూమికి బదులు భూమిస్తాం.. అని మోసం చేశారు. ఇప్పటికై నా భూములు కోల్పోయిన రైతులకు హామీ మేరకు పరిహారం ఇవ్వాలి. రైతులపై ఉన్న కేసులను ఎత్తేయాలి.
– జంపాల అనిల్, భూ నిర్వాసితుడు
కేసు కోర్టులో ఉంది
చల్వాయి బెటాలియన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతుల కేసు ప్రస్తుతం కోర్టులో కేసు ఉంది. కోర్టు ఉత్తర్వుల మేరకు మేము ముందుకెళ్తాం.
– సృజన్ కుమార్,
తహసీల్దార్, గోవిందరావుపేట
హామీ ఇచ్చి మోసం చేశారు..
Comments
Please login to add a commentAdd a comment