
ములుగు
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
9
● ఉమ్మడి వరంగల్ జిల్లానుంచి నలుగురు ఎంపిక
● తెలుగు రాష్ట్రాల మొదటి ర్యాంకర్ వరంగల్‌వాసే
● సాయి శివానికి 11వ,
జయసింహారెడ్డికి 46వ ర్యాంకు
● నీరుకుళ్ల యువకుడు
హరిప్రసాద్‌కు 255వ ర్యాంకు
● ఐఏఎస్ కావాలని లక్ష్యంతోనే ముందుకు..
● ఐపీఎస్ గోల్ కొట్టానంటున్న 855వ ర్యాంకర్ జితేందర్ నాయక్

ములుగు