కారు నంబర్ ప్లేట్లను మారుస్తూ గంజాయి తరలిస్తున్న ముఠాను చౌటుప్పల్ పోలీసులు పట్టుకున్నారు.
- 8లో
కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
నల్లగొండ : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 530 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు లెక్కింపునకు హాజరు అయ్యే అధికారులు సెల్‌ఫోన్లు, నిషేధిత వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి తీసుకురావొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment