
ఓర్వకల్లు సమీపంలోని రాక్ గార్డెన్స్.. సినిమా చిత్రీకర
సినిమాల చిత్రీకరణకు ముఖ్య ప్రాంతాలు ఇవీ..
● కొండారెడ్డి బురుజు వేదికగా ఒక్కడు, సరిలేరు నీకెవ్వరు, సమరసింహారెడ్డి, సీతయ్య, ప్రేమించు కుందాం రాం.. తదితర సినిమాల్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు.
● నరసింహ నాయుడు, శంభో శివ శంభో, తెనాలి రామకృష్ణ తదితర సినిమాల్లో ప్రముఖ ఘట్టాలను కర్నూలులోనే తీశారు.
● ఓర్వకల్లు రాక్ గార్డెన్స్‌లో బాహుబలి, జయం మనదేరా, సుభాష్ చంద్రబోస్, టక్కరి దొంగ తదితర సినిమాల్లో పలు సన్నివేవాలు చిత్రీకరించారు. ● అహోబిలంలో లక్ష్మీనరసింహ, యాగంటిలో నేనే రాజు నేనే మంత్రి, గద్దల కొండ గణేశ్ తదితర చిత్రాల్లో ఘట్టాలను నిర్మాణం చేయగా.. అవి హిట్ కొట్టాయి. ● మంత్రాలయం పరిధిలో కొన్ని తెలుగు, కన్నడ సినిమాల చిత్రీకరణ జరిగింది. ప్రభాస్ హీరోగా రాఘవేంద్ర సినిమా మంత్రాలయంలోనే తీశారు.
● కర్నూలు జిల్లాలో పుష్ప సినిమాలో కొన్ని ఘట్టాల షూటింగ్ జరిగింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
● నంద్యాల సమీపంలోని నల్లమల అడవుల్లో క్షణక్షణం, రౌడీ ఇన్‌స్పెక్టర్, బొబ్బిలి రాజా చిత్రాల్లో పలు సన్నివేశాలు చిత్రీకరించారు.
రాక్‌గార్డెన్స్‌లో..
డాకు మహారాజ్
యాగింటిలో
పుష్ప–2 చిత్రంలో దృశ్యం
కొండారెడ్డి బురుజుపై
గేమ్ ఛేంజర్ ..
రాక్ గార్డెన్స్‌లో షూటింగ్‌లో దర్శకుడు రాజమౌళి (ఫైల్)
రాక్‌గార్డెన్స్‌లో..
బాహుబలి
బెలుం గుహలు
అరుంధతి చిత్రంలో
నవాబు బంగ్లా
Comments
Please login to add a commentAdd a comment