
మధ్యప్రదేశ్‌లో ఓ చిన్నారి తండ్రిని తోపుడు బండిపై తీసుకువెళ్లున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కెర్లు కొట్టడంతో సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో ఓ ఆరేళ్ల చిన్నారి. తోపుడు బండిపై తండ్రిని ఆస్పత్రికి తీసుకుని వెళ్తున్నట్లు కనిపించింది. ఆ తోపుడు బండి ముందు ఆ చిన్నారి తల్లి లాగుతున్నట్లు కనిపించింది.
సుమారు మూడు కిలోమీటర్లు వరకు అలానే తీసుకువెళ్లినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో చోటు చేసుకుంది. ఆ కుటుంబం అంబులెన్స్ కోసం ప్రభుత్వాస్పత్రికి కాల్ చేసిన ఫలితం లేకుండాపోయింది. దాదాపు 20 నిమిషాల నిరీక్షణ తర్వాత కుటుంబ సభ్యులు ఆ వ్యక్తిని తోపుడు బండిపై సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.
शायद मध्य प्रदेश की एंबुलेंस गरीबों के लिए नहीं है,lr इसलिए मरीज़ को ठेले पर लिटाकर अस्पताल ले जाया जा रहा है!!
— Sadaf Afreen صدف (@s_afreen7) February 11, 2023
वीडियो मे मरीज़ की पत्नी और बेटे ठेले को धक्का लगाकर ले जा रहे है!#MadhyaPradesh #सिंगरौलीhttps://t.co/7uIlBCDFZq pic.twitter.com/VD6N5nSUow
(చదవండి: బైక్‌పై దూసుకెళ్తూ మొబైల్ దొంగ దుర్మరణం! )
Comments
Please login to add a commentAdd a comment