ఘట్టాలు: భారత పర్యటనలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు
వాళ్ల టీమ్ పేరు లార్డ్ హాక్స్ లెవన్. హాక్స్ ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్. నాటి మన టీమ్ ‘ఆలిండియా లెవన్’.
చట్టాలు: కలోనియల్ ప్రొబేట్స్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, సూపరాన్యుయేషన్ యాక్ట్
జననాలు:
జె.సి.కుమారప్ప : ఆర్థికవేత్త (తమిళనాడు); మణిలాల్ గాంధీ : సామాజిక కార్యకర్త (గుజరాత్); హుసేన్ షహీద్ సుహ్రావర్థి : న్యాయవాది, రాజకీయవేత్త (పాకిస్థాన్); ఆర్.కె.షణ్ముఖం చెట్టియార్ : న్యాయవాది (తమిళనాడు); సయ్యద్ అతావుల్లా షా బుఖారి : జీవిత చరిత్రల రచయిత (బిహార్); సురశ్రీ కేసర్‌బాయ్ రేర్కర్ : శాస్త్రీయ సంగీతకారులు, గాయకులు (గోవా); రోషన్ సింగ్ : విప్లవకారుడు (ఉత్తరప్రదేశ్); కె.ఎ.నీలకంఠ శాస్త్రి : చరిత్రకారులు (తమిళనాడు); హెచ్.ఎం.రెడ్డి : తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత (కర్ణాటక); రవిశంకర్ రావల్ : పెయింటర్ (గుజరాత్); గోమర్ గోహో : పూర్తి పేరు జతీంద్ర చరణ్ గోహో. ప్రసిద్ధ రెజ్లర్ (కలకత్తా); పంచానన్ మిత్ర : పురావస్తు పరిశోధకులు (కలకత్తా); తారాబాయ్ మోదక్ : సమాజ సేవకురాలు (బాంబే); డి.బి.దేవదార్ : ఇండియన్ క్రికెటర్ (బాంబే); రుస్తోంజీ జంషెడ్జీ : ఇండియన్ క్రికెటర్ (బాంబే); ఖాజీ జైనల్ అబెదిన్: ఉర్దూ కవి, హైదరాబాద్ నిజాం కార్యాలయ ఉద్యోగి (మహారాష్ట్ర); అజీజ్ ఉల్‌హక్ : న్యాయవాది (కలకత్తా).
Comments
Please login to add a commentAdd a comment