క్షుద్రపూజలు: మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి.. | Black Magic On Corona In Karnataka | Sakshi
Sakshi News home page

క్షుద్రపూజలు: మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి..

Published Fri, May 21 2021 7:33 AM | Last Updated on Fri, May 21 2021 8:02 AM

Black Magic On Corona In Karnataka - Sakshi

యశవంతపుర: కరోనా పోవాలంటూ అపరిత వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఘటన హాసన జిల్లాలో జరిగింది. బేలూరు తాలుకా క్యాతనకెరె గ్రామం పొలిమేరలో మట్టితో కరోనమ్మ బొమ్మను చేసి చీర, చేతి గాజులు, తాళి తొడిగి పసువు–కుంకుమతో పూజలు చేశారు. ఓ మేకను బలి ఇచ్చి అక్కడే వదిలి వెళ్లారు. గురువారం ఉదయం పూజలు, రక్తం చూసిన గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. స్థలాన్ని బేలూరు పోలీసులు పరిశీలించారు.

చదవండి: యువతి బ్లాక్‌మెయిల్‌: డబ్బులు పంపించు.. లేదంటే..     
ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఊహించని షాకిచ్చిన భర్త 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement