Celebrate Your Unique Talent Day: టాలెంట్‌ అంటే ఏంటో తెలుసా? | Celebrate Your Unique Talent Day Sakshi Special Video | Sakshi

Celebrate Your Unique Talent Day: టాలెంట్‌ అంటే ఏంటో తెలుసా?

Nov 24 2021 2:54 PM | Updated on Nov 24 2021 5:18 PM

Celebrate Your Unique Talent Day Sakshi Special Video

టాలెంట్‌  ఉండాలే కానీ  మన  క్రియేటివిటీని ఎక్కడైనా నిరూపించుకోవచ్చు.  దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు  టాలెంట్‌, ప్రతిభ లేదా దిమాక్‌ ఇవి వుంటే  చాలు మనకు మనమే తోపులం.  

సాక్షి, హైదరాబాద్‌: టాలెంట్‌  ఉండాలే కానీ  మన  క్రియేటివిటీని ఎక్కడైనా నిరూపించుకోవచ్చు.  దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు అన్నట్టు  టాలెంట్‌, ప్రతిభ లేదా దిమాక్‌ ఇవి వుంటే  చాలు మనకు మనమే తోపులం.  మిగతావారితో పోలిస్తే ప్రత్యేకమైన ప్రతిభతో డిఫరెంట్‌గా ఉండాలి. మనలో ఉన్న  టాలెంట్‌ని వెలికి తీసి ఔరా అనిపించుకోవాలి. నవంబర్ 24 టాలెంట్‌ డే సందర్భంగా సెలబ్రేట్ యువర్ యూనిక్ టాలెంట్ డే  అంటోంది సాక్షి.

ఇది మీకు తెలుసా?
టాలెంట్‌ అంటే  ఒకప్పుడు బరువుకి  మెజర్‌మెంట్‌గా వాడేవారు.అలాగే పనికి విలువ ఇవ్వడానికి ఇది ఒక మార్గంగా కూడా ఉపయోగించారు.. ప్రాచీన గ్రీస్‌లో  టాలెంట్‌ అంటే  దాదాపు  55 పౌండ్లు లేదా 25 కిలోగ్రాముల వెండికి సమానమట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement