న్యూఢిల్లీ: త్వరలో పశువుల కోసం అంబులెన్స్‌లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆయుష్ మిషన్ కార్యకలాపాలు 2025 వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంటు వాటి కోసం రూ.4,607 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. ఈ క్రమంలో ఆరు ఆయుష్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీలను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం పశుసంవర్థక, పాడి పథకాలకు రూ.54,618 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment