రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా.. | Defence Minister Rajnath Singh Tests Covid Positive | Sakshi

Rajnath Singh: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా..

Published Mon, Jan 10 2022 4:25 PM | Last Updated on Thu, Jan 20 2022 12:48 PM

Defence Minister Rajnath Singh Tests Covid Positive - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ దాడి మళ్లీ మొదలైంది. రోజువారీ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధుల వరకు అందరూ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, స్వల్వ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన  వారందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement