
హిమాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ముఖేష్ అగ్నిహోత్రి సతీమణి ప్రొఫెసర్ సిమి అగ్నిహోత్రి కన్నుమూశారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో ఉపముఖ్యమంత్రి స్వయంగా తన ఫేస్‌బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ దంపతుల కుమార్తె ఆస్థా ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సిమి అగ్నిహోత్రి ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం చండీగఢ్‌కు తీసుకెళ్తుండగా, కురలి సమీపంలో ఆమె కన్నుమూశారు.
हमारी प्रिय प्रोफेसर सिम्मी अग्निहोत्री हमारा और आस्था का साथ छोड़कर चली गई।
— Mukesh Agnihotri (@Agnihotriinc) February 9, 2024