
వైరల్: కాలేజ్ క్యాంటీన్‌లో ఇద్దరు అమ్మాయిల మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో కాస్త ఆలస్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కుడివైపు వున్న అమ్మాయి ఎడమ వైపు వున్న అమ్మాయిపై ఒక్కసారిగా విరుచుకుపడింది. చేతితో తన చెంప పగలకొట్టింది. దీంతో.. ఎదురుగు వున్న అమ్మాయి కూడా చేతితో బుద్దిచెప్పింది. అంతే.. అక్కడ రణరంగమే మొదలైంది.
అక్కడున్న వారు వారిద్దరిని ఆపాల్సింది పోయి ‘హూ.. అంటూ చప్పట్లు కొడుతూ ఆస్వాదిందించారు. ఆ అమ్మాయిల గొడవకు కారణం ఏంటో తెలియదు. ఈ ఘటన బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజినీరింగ్ కాలేజీ క్యాంటీన్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ వైరల్ వీడియోపై మేనేజ్‌మెంట్ స్పందన కూడా తెలియాల్సి ఉంది.
Kalesh B/w Two Girls In College Canteen (DSCE, Bangalore) pic.twitter.com/E5b165yH2w
— r/Ghar Ke Kalesh (@gharkekalesh) October 9, 2022
Comments
Please login to add a commentAdd a comment