ఆశారాం నుంచి రామ్‌ రహీం వరకూ ఏం చదువుకున్నారు? | From Godman To Ram Rahim - What's The Education Of This Famous Baba? | Sakshi
Sakshi News home page

ఆ బాబాలు ఏం చదువుకున్నారు?

Published Wed, Oct 4 2023 10:32 AM | Last Updated on Wed, Oct 4 2023 11:30 AM

Godman Asaram Sadhguru Ramdev Ram Rahim-Education - Sakshi

మనదేశంలోని పేరుగాంచిన పలువురు బాబాలు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిమీద పోలీసు కేసులు నమోదయ్యాయి. కొందరు బాబాలు జైలు శిక్ష కూడా అనుభవిస్తున్నారు. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ బాబాలు ఏమి చదువుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
 
స్వామీ నిత్యానంద: కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ


ఆశారాం బాపు: మూడవ తరగతి


బాబా రామ్‌దేవ్‌: ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదవ తరగతి


శ్రీశ్రీ రవిశంకర్‌: సెంట్‌ జోసెఫ్‌ కాలేజీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌


సంత్‌ రామ్‌ పాల్‌: ఇంజినీరింగ్‌ డిప్లమో


జగ్గీవాసుదేవ్‌(సద్గురు): మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్లంలో బ్యాచులర్‌
ఇది కూడా చదవండి: అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement