ప్రధానిపై బండారు దత్తాత్రేయ మనుమరాలి పద్యం  | Governor Bandaru Dattatreya Granddaughter Poem On Prime Minister | Sakshi
Sakshi News home page

ప్రధానిపై బండారు దత్తాత్రేయ మనుమరాలి పద్యం 

Dec 11 2023 8:47 AM | Updated on Dec 11 2023 9:11 AM

Governor Bandaru Dattatreya Granddaughter Poem On Prime Minister - Sakshi

హరియాణా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనుమరాలు జశోధర తనపై పఠించిన పద్యాన్ని విని ప్రధాని నరేంద్రమోదీ మంత్రముగ్ధులయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: హరియాణా రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మనుమరాలు జశోధర తనపై పఠించిన పద్యాన్ని విని ప్రధాని నరేంద్రమోదీ మంత్రముగ్ధులయ్యారు. జశోధర పద్య పఠనానికి సంబంధించిన వీడియోను బండారు దత్తాత్రేయ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ‘ఆమె మాటలు శక్తికి మూలం‘అని పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: మధ్యప్రదేశ్‌ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement