Haryana Political Crisis: బీజేపీ గూటికి కిరణ్‌ చౌదరి Kiran Chaudhary left Congress and joined BJP with her daughter Shruti. Sakshi
Sakshi News home page

Haryana Political Crisis: బీజేపీ గూటికి కిరణ్‌ చౌదరి

Published Thu, Jun 20 2024 6:08 AM | Last Updated on Thu, Jun 20 2024 9:02 AM

  Haryana News: Kiran Chaudhary left Congress and joined BJP with her daughter Shruti

హరియాణా అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ 

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ హరియాణాలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తలిగింది. ఎమ్మెల్యే కిరణ్‌ చౌదరి, ఆమె కూతురు శ్రుతి చౌదరిని కాంగ్రెస్‌ను వీడి బుధవారం బీజేపీలో చేరారు.

 కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ చుగ్, హరియాణా సీఎం నయాబ్‌సింగ్‌ సైనీల సమక్షంలో వీరిద్దరూ కాషాయ కండువాలు కప్పుకున్నారు. కిరణ్‌ చౌదరి ఎమ్మెల్యే కాగా, శృతి హరియాణా కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ. హరియాణా మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్‌ కోడలు కిరణ్‌. హరియాణా కాంగ్రెస్‌ పార్టీని సొంత జాగీరులా నడుపుతున్నారని తన బద్ధ విరోధి, మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడాపై కిరణ్‌ ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement