మోదీ 3.0 కేబినెట్‌ తొలి భేటీ.. కీలక నిర్ణయాలివే.. | Modi 3.0 Government Cabinet First Meeting Key Decisions | Sakshi
Sakshi News home page

మోదీ 3.0 కేబినెట్‌ తొలి భేటీ.. కీలన నిర్ణయాలు

Published Wed, Jun 19 2024 8:19 PM | Last Updated on Wed, Jun 19 2024 8:27 PM

Modi 3.0 Government Cabinet First Meeting Key Decisions

సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడ్డాక తొలి కేబినెట్‌ భేటీ బుధవారం(జూన్‌18) జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించారు. 

నూనె గింజలు, పప్పులకు మద్దతు ధర ఎక్కువగా పెంచారు. కందిపప్పునకు క్వింటాలుకు 552 రూపాయల ధర పెంచగా వరి, రాగి, జొన్న , పత్తి తదితర పంటలకు నూతన మద్దతు ధర ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement