బడ్జెట్‌ సమావేశాలు: రాజ్యసభ నుంచి వాకౌట్‌ | Parliament Budget Session 2025 March LIVE updates | Sakshi
Sakshi News home page

పార్లమెంట్‌ మలి విడత బడ్జెట్‌ సెషన్స్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

Published Mon, Mar 10 2025 10:12 AM | Last Updated on Mon, Mar 10 2025 11:53 AM

Parliament Budget Session 2025 March LIVE updates

Parliament Live Updates March 10th: పార్లమెంట్‌ మలి(రెండో) విడత బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాసేపటికే ఉభయ సభల్లో విపక్షాలకు ఆందోళనలకు దిగాయి.

లోకసభ వాయిదా

  • మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్
  • జాతీయ విద్యా విధానంలో త్రిభాషా వ్యవస్థకు వ్యతిరేకంగా విపక్షాల ఆందోళన 
  • గందరగోళం నడుమ సభను కాసేపు వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా

 

 

 

రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్‌

  • పెద్దల సభను కుదిపేసిన డీలిమిటేషన్‌ వ్యవహారం
  • రాజ్యసభ నుంచి కాంగ్రెస్‌ సభ్యుల వాకౌట్‌ 
  • డీలిమిటేషన్‌(నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ అంశంపై చర్చించాలని, అనుమానాలను నివృత్తి చేయాలని పట్టుబట్టిన విపక్షాలు
  • ప్రతిపక్షాల చర్యలపై ఎన్డీయే సభ్యుల ఆగ్రహం

 

 

రాజ్యసభలో టీమిండియాకు శుభాకాంక్షలు

  • ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా భారత్‌
  • టీమిండియాకు రాజ్యసభలో అభినందనలు

 

 

 

  • ప్రారంభమైన పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

 

  • కాసేపట్లో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు
  • వక్ఫ్‌ బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు
  • ఓటర్ల జాబితాలో అవకతవకలు, త్రిభాషా అంశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం పై విధించే సుంకాల పై చర్చ జరపాలని డిమాండ్ చేసే అవకాశం

 

  • మార్చి 10 నుండి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్న సమావేశాలు
  • 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను డిమాండ్ ఫర్ గ్రాంట్ల పై జరుగనున్న చర్చ
  • నేడు లోక్ సభలో రెండో విడత పద్దులను ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
  • మణిపూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్
  • లోక్ సభలో నేడు త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్లు ను ప్రవేశపెట్టనున్న కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా
  • ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ను,  త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయంగా మారుస్తూ బిల్లు
  • ఈ సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు, కోస్టల్ షిప్పింగ్ బిల్లు, 2024, ఇమ్మిగ్రేషన్ ఆండ్ ఫారినర్స్ బిల్లు,2025, రైల్వేస్ చట్ట సవరణ బిల్లు లను పార్లమెంట్ ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్న కేంద్రం
  • ఈ సమావేశాల్లో వక్స్ బోర్డ్ సవరణ బిల్లు, 2024 ను కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement