కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట​ విషాదం | Sonia Gandhi Mother Paola Maino Passed Away | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీ ఇంట​ విషాదం.. తల్లి మైనో కన్నుమూత

Published Wed, Aug 31 2022 5:24 PM | Last Updated on Wed, Aug 31 2022 5:38 PM

Sonia Gandhi Mother Paola Maino Passed Away - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఇంట విషాదం నెలకొంది. సోనియా గాంధీ తల్లి పోలా మైనో.. ఇటలీలో ఈ నెల 27వ తేదీన కన్నుమూశారు. కాగా, ఆమె అంత్యక్రియలను మంగళవారం(ఆగస్టు 30న) జరిపినట్టు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. కాగా, తల్లి అంత్యక్రియలకు సోనియా గాంధీ.. ఇటలీ వెళ్లినట్టుగా తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement