Uddhav Thackeray Resigned As Maharashtra Chief Minister - Sakshi
Sakshi News home page

Uddhav Thackeray Resignation: ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన ప్రకటన.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా

Published Wed, Jun 29 2022 9:47 PM | Last Updated on Thu, Jun 30 2022 8:42 AM

Uddhav Thackeray Quits As Maharashtra Chief Minister - Sakshi

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. బలపరీక్షపై స్టే విధించలేమని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement