ఎంచక్కా పానీపూరీలు లాగించేస్తున్న గజేంద్రుడు | Viral Video: Elephant Standing By Stall And Enjoying The Pani Puri | Sakshi
Sakshi News home page

Viral Video: ఎంచక్కా పానీపూరీలు లాగించేస్తున్న గజేంద్రుడు

Published Wed, Oct 12 2022 11:21 AM | Last Updated on Wed, Oct 12 2022 11:21 AM

Viral Video: Elephant Standing By Stall And Enjoying The Pani Puri - Sakshi

పానీపూరీ గురించి తెలియనివారు ఎవరు ఉండారు. సగాని పైగా ఆ స్నాక్స్‌ అంటే పడి చచ్చేవాళ్లే. అలాంటి పానీపూరిని ఒక ఏనుగు ఎంతో ఇష్టంగా లాగించేస్తోంది. సదరు బండివాడు చక్కగా సర్వ్‌ చేస్తుంటే ...చక్కగా ఒక్కొక్కటి నోట్లో వేసుకుని ఎంజాయ్‌ చేస్తూ...లాగించేస్తోంది.

ఈ ఘటన అస్సాంలోని తేజ్‌పూర్‌లో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో ఏనుగు మార్కెట్‌లో ఉన్న పానీ పూరీ బండి వద్దకు వచ్చి మరీ పానీపూరీలను తింటోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. 

(చదవండి: పులితో పరాచకాలు వద్దు! దాడి చేస్తే ఖతమే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement