జీవిస్తున్నారు
మరణంలోనూ
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అవయవదాతల కోసం ఎదురు చూస్తున్న వారెందరో.. అలా చీకట్లో మగ్గుతున్న వారికి అవయవదాతలు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. పూవులా రాలిపోయే తమ శరీరం వేరొకరికి పునర్జన్మ ఇవ్వాలని.. ఊపిరి ఆగిపోయిన తరువాత మరొకరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తున్నారు. తాము బతికి ఉండగానే ‘జీవదాన్’ పత్రాలపై సంతకాలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. అత్యవసరమైన వారికి తమ శరీరభాగాలు ఉపయోగపడాలని లేదా సమాజానికి ఉపయోగపడే వైద్యవిద్యార్థుల ప్రయోగాలకు తమ శరీరం పనికిరావాలని కోరుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
జీవిస్తున్నారు
Comments
Please login to add a commentAdd a comment