
చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ నూతన కార్యవర్గం 2022, 2023 మొత్తం రెండేళ్ల పాటు పని చేస్తుంది. చార్లెట్ తెలంగాణ అధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డి బోధ, ఉపాధ్యక్షుడిగా చందురెడ్డి గంగిడి, ప్రధాన కార్యదర్శిగా శశిభూషణ్, కోశాధికారిగా రవి సందిరి, కల్చరల్ కోఆర్డినేటర్‌గా రాజా జలవంచ, ఈవెంట్ కోఆర్డినేటర్‌గా ప్రమోద్ తాడూరి, మీడియా కోఆర్డినేటర్‌గా సింధూరి గంగాపురం ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment