Ministry of External Affairs Released Updated Helpline Numbers for Indian Nationals Stranded in Afghanistan - Sakshi
Sakshi News home page

Helpline Numbers To Afghans: హెల్ప్‌లైన్‌ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం

Published Fri, Aug 20 2021 4:32 PM | Last Updated on Fri, Aug 20 2021 6:18 PM

Indian Government announced Helpline Number Amid Afghan Crisis - Sakshi

న్యూఢిల్లీ: అఫ్ఘనిస్తాన్లో చిక్కుకున్న భారతీయులు, అఫ్గానీల కోసం భారత ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అవసరమైన వారు ఈ నెంబర్లకు సంప్రదించడం ద్వారా భారత ప్రభుత్వం నుంచి సహాయం పొందవచ్చు. ఇప్పటికే ఆఫ్గనీలకు ప్రత్యేక వీసాలను జారీ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. 

అమెరికా సేనలు వైదొలగి పోవడంతో అఫ్గనిస్తాన్‌ పౌర ప్రభుత్వాన్ని తాలిబన్లు కూల్చివేశారు. తాలిబన్లు అధికార పీఠం చేజిక్కంచుకోవడంతో ఆ దేశం విడిచి వెళ్లేందుకు వేలాదిగా అఫ్గన్‌ పౌరులు ప్రయత్నాలు చేస్తున్నారు. విమానాశ్రయాలకు క్యూ కడుతున్నారు.

వాట్సాప్: +91 8010611290 ; +91 9599321199 ; +91 7042049944

ఫోన్: +91 11 4901 6783 ; +91 11 4901 6784 ; +91 11 49016785

ఇ-మెయిల్: SituationRoom@mea.gov.in

చదవండి: భార‌త సైనికుల చేతికి అత్యాధునిక AK 200 రైఫిల్స్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement