NATS Will Conduct Women Empowerment Programme - Sakshi

నాట్స్‌ మహిళా సాధికారత

Published Thu, Nov 18 2021 2:25 PM | Last Updated on Thu, Nov 18 2021 4:17 PM

NATS Will conduct Women Empowerment programme - Sakshi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నవంబరు 21న మహిళా సాధికారత అంశంపై సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో మహిళల హక్కులు, గృహ హింస, స్వయం సాధికారత తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు www.NATSWORLD.ORG/WOMEN-EMPOWERMENT లింకు ద్వారా రిజిస్ట్రర్‌ చేసుకోవాలని నాట్స్‌ కోరింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement