
అమెరికా టెక్సాస్ రాజధాని ఆస్టిన్‌లో 2024కి గాను తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) నూతన కార్యవర్గం ఏర్పాటయింది. రౌండ్ రాక్ విన్‌గేట్ బై విందామ్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్త కార్యవర్గాన్ని ఆస్టిన్ తెలుగు కమ్యూనిటీ ప్రకటించింది.
తెలుగు కల్చరల్ అసోసియేషన్ (TCA) కార్యవర్గం వివరాలు
- అధ్యక్షుడు : పరమేశ్వర రెడ్డి నంగి
- ఉపాధ్యక్షుడు : శ్రీని బైరపనేని
- సెక్రెటరీ : భరత్ పిస్సాయ్
- ట్రెజరర్ : చిన్నపరెడ్డి కుందూరు
సంయుక్త కార్యదర్శులు :
- కల్చరల్ : ప్రతిభ నల్ల
- ఫైనాన్స్ & స్పాన్సర్‌షిప్ : లక్ష్మీకాంత్
- ఫుడ్ & లాజిస్టిక్స్ : వెంకటేష్ దూబాల
- మెంబర్షిప్ & టెక్నాలజీ : శ్రీలత అంబటి
- స్పోర్ట్స్ : సర్వేశ్వరా రెడ్డి పాశం
బోర్డు అఫ్ డైరెక్టర్లు :
- అర్జున్ అనంతుల
- గిరి మేకల
- బ్రహ్మేంద్ర రెడ్డి లాక్కుని
గత కార్యవర్గంలో సేవలందించిన రామ్ హనుమంతు మల్లిరెడ్డి,మురళీధర్ రెడ్డి వేలూరు, శ్రీనివాస్ బత్తుల మరియు ఇతర TCA సభ్యులకు కొత్త కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. అమెరికాలోని తెలుగు సమాజానికి, ప్రవాసాంధ్రులకు మరిన్ని సేవలందించేందుకు సిద్ధంగా ఉంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment