![Telangana Bathukamma Celebrations In North Carolina USA](/styles/webp/s3/article_images/2024/10/7/America-Bathukamma.jpg.webp?itok=rwmcPnbR)
తెలంగాణ సంస్కృతికి చిహ్నహైన బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లోనూ అంబరాన్నంటేలా ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడున్న వారి సంస్కృతి, నేపథ్యం మరువమని చెప్పేలా అంతా ఒకచోట చేరి పండుగలు చేసుకోవడం విశేషం.
అమెరికాలో నార్త్ కరోలినా కాంకార్డ్ కానన్ రన్ ప్రన్థమ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో ... బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం మురుసింది.. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తళుక్కుమనారు.
(చదవండి: అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు)
Comments
Please login to add a commentAdd a comment