బరంపురం: కళ్లికోట్ రాజమాత, ఒడిశా రాజకీయల్లో సీనియర్ నాయకురాలు తెలుగు ప్రజల గాడ్ మదర్ సుజ్ఞాని దేవి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో రాజధాని భువనేశ్వర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలు సుకున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాజ మాత సుజ్ఞాని దేవి త్వరగా కోలుకుని నవ్వు తూ ఇంటికి తిరిగి చేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
Deeply concerned to know about the hospitalisation of senior party leader V. Sugnana Kumari Deo. Wishing her speedy recovery and praying for her good health.
— Naveen Patnaik (@Naveen_Odisha) May 5, 2021
చదవండి: ఏపీలో కొత్త రకం వైరస్ లేదు
Comments
Please login to add a commentAdd a comment