పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Fri, Feb 28 2025 1:58 AM | Last Updated on Fri, Feb 28 2025 1:57 AM

పల్నా

పల్నాడు

శుక్రవారం శ్రీ 28 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025

సాగర్‌ నీటిమట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 530.60 అడుగుల వద్ద ఉంది. కుడి కాలువకు 4,364 క్యూసెక్కులు విడుదలవుతోంది.

స్వామివారికి విశేష అలంకరణ

పిడుగురాళ్ల: పట్టణంలోని నాగులగుడిలోని గంగా పార్వతి సమేత భవానీ శంకరస్వామికి గురువారం విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.

స్ట్రాంగ్‌ రూంల పరిశీలన

లక్ష్మీపురం: ఏసీ కళాశాలలోని స్ట్రాంగ్‌ రూముల్లో పోలింగ్‌ బాక్సులను భద్రపరిచే ప్రక్రియను రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి,జేసీ ఏ భార్గవ్‌ తేజ పరిశీలించారు.

I

No comments yet. Be the first to comment!
Add a comment
పల్నాడు1
1/3

పల్నాడు

పల్నాడు2
2/3

పల్నాడు

పల్నాడు3
3/3

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement