బయటకు నెట్టి.. రిగ్గింగ్ చేసుకున్నారు
ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తిరుగుతూ పీడీఎఫ్ ఏజెంట్లు, ఓటర్లపై బెదిరింపులకు పాల్పడ్డారు. రిగ్గింగ్ చేస్తాం సహకరించమని మమ్మల్ని టీడీపీ నేతలు ఉదయం అడిగారు. ఒప్పుకోకపోవడంతో మధ్యాహ్నం నుంచి నన్ను బయటకు నెట్టేశారు. న్యాయం చేయమని చిలకలూరిపేట టౌన్ సీఐను అడగ్గా టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి నా హక్కులు కాలరాశారు. ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా రిగ్గింగ్ చేసుకున్నారు. మా పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తున్నాం.
– పేరుబోయిన వెంకటేశ్వర్లు,
చిలకలూరిపేట 384 పోలింగ్ స్టేషన్ పీడీఎఫ్ ఏజెంట్
Comments
Please login to add a commentAdd a comment