నిలువునా ముంచింది
విద్యార్థులు, యువతను కూటమి ప్రభుత్వం నిలువునా ముంచింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇబ్బంది పెడుతోంది. ఉద్యోగాల భర్తీ లేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోంది. సర్కారుపై పోరు గళం విప్పుతాం. ఏపీ కామన్ పీజీ సెట్‌ను రద్దు చేయాలి. జీవో నంబర్ 77ను రద్దు చేసి పీజీ స్టూడెంట్లకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేయాలి. వెటర్నరీ విద్యార్థులకు రూ.25వేల స్టైఫండ్ చెల్లించాలి,
– కోట సాయికుమార్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment