పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Published Tue, Apr 22 2025 12:56 AM | Last Updated on Tue, Apr 22 2025 12:56 AM

పల్నా

పల్నాడు

మంగళవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2025

27న చండీ హోమం

దుగ్గిరాల: కంఠంరాజు కొండూరు లోని మహంకాళీ అమ్మవారి దేవస్థానంలో 27న అమావాస్య సందర్భంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు ఈఓ కె. సునీల్‌ కుమార్‌ తెలిపారు.

దేవస్థానం వార్షికోత్సవం

క్రోసూరు: క్రోసూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శీతలాంబ ఆలయ వార్షికోత్సవం

ఫిరంగిపురం: వేమవరం గ్రామంలో శీతలాంబ ఆలయం 34వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. భక్తులు పొంగళ్లు పొంగించి, మొక్కులు తీర్చుకున్నారు.

7

న్యూస్‌రీల్‌

పల్నాడు1
1/4

పల్నాడు

పల్నాడు2
2/4

పల్నాడు

పల్నాడు3
3/4

పల్నాడు

పల్నాడు4
4/4

పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement