మ్యాజిక్‌తో సామాజిక చైతన్యం
● మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అవగాహన
● చైతన్యం నింపుతున్న ఇంద్రజాలికులు
● నేడు ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం
విజయనగరం టౌన్: చేతబడులు, చిల్లంగులు.. మానవుడ్ని అనాగరికుడ్ని చేస్తున్నాయి. నోట్లోంచి శివలింగాలు సృష్టించడం, అమాయక భక్తుల్ని మోసం చేయడం, ప్రజల దృష్టి మరల్చి వారిని మోసం చేయడం పరిపాటిగా మారిన తరుణంలో ఇంద్రజాలికులు మానవతాదక్పథంతో కొంత సాహసం చేసి, మరో అడుగుముందుకేసి ప్రజలను చైతన్య పరుస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు పద్మశ్రీ పీసీ సర్కార్ (సీనియర్) జన్మదినమైన ఫిబ్రవరి 23న ప్రపంచ ఇంద్రజాల దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో సామాజిక చైతన్యానికి కృషి చేస్తున్న ఇంద్రజాలికులపై ప్రత్యేక కథనం.
మ్యాజిక్‌తో సామాజిక చైతన్యం
మ్యాజిక్‌తో సామాజిక చైతన్యం
మ్యాజిక్‌తో సామాజిక చైతన్యం
Comments
Please login to add a commentAdd a comment