ఎన్టీపీసీ సీజీఎంకు పదోన్నతి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం–తెలంగాణ ప్రాజెక్టు చీఫ్ జనర ల్ మేనేజర్(సీజీఎం) చంద న్‌కుమార్ సామంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా పదోన్నతి పొందారు. ఈ మేరకు సోమవారం రాత్రి ఎన్టీపీసీ కార్పొరేటర్ సెంటర్(హెచ్‌ఆర్) డైరెక్టర్ అనిల్ కుమార్ జాడ్లి ఉత్తర్వులు విడు దల చేశారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందిన చందన్‌కుమార్ సామంత రామగుండం ప్రాజెక్టులోనే కొనసాగనున్నారు. ఆయనను అధికారులు, ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులతోపాటు ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment