
పర్యవేక్షణ కరువైంది
పార్క్‌ల నిర్వహణపై మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ కరువైంది. సాయంత్రమైతే మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. పిల్లలు, మహిళలు అటువైపు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి.
– శ్రీనివాస్, పెద్దపల్లి
నిర్వహణ విస్మరించారు
సుమారు రూ.3కోట్లకుపైగా వెచ్చించి నగరంలో పార్క్‌లు ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ బాధ్యతలు విస్మరించారు. దీంతో చిన్నపిల్లలు ఆడుకునే ఆట పరికరాలు విరిగిపోయాయి. ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వెంటనే కొత్త పరికరాలు అమర్చాలి.
– ఎండీ ఇబ్రహీం, గోదావరిఖని

పర్యవేక్షణ కరువైంది

పర్యవేక్షణ కరువైంది

పర్యవేక్షణ కరువైంది

పర్యవేక్షణ కరువైంది