
వైద్యులపై చర్యలు
నిర్లక్ష్యం వహించే
● సకాలంలో సమర్థవంతమైన సేవలందించాలి ● సూపర్‌స్పెషాలిటీ వైద్యం కోసం ప్రత్యేక ఆస్పత్రి ● రామగుండంలో కార్డియాలజీ సేవలు ● సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్‌రాజ్‌కుమార్
సింగరేణి వ్యాప్తంగా..
● కొత్తగూడెంలో మెయిన్ ఆస్పత్రి
● 6 ఏరియా ఆస్పత్రులు
● 21 డిస్పెన్సనరీలు
● 821 బెడ్‌లు
● 180 మంది వైద్యులు
● 57 మంది స్పెషలిస్ట్ వైద్యులు
● 123 మంది మెడికల్ ఆఫీసర్లు
వైద్య సేవలు పొందుతున్న ఉద్యోగులు..
● 42 వేల మంది పర్మినెంట్ ఉద్యోగులు
● 25 వేల మంది కాంట్రాక్టు కార్మికులు
● 1.60 లక్షల మంది మాజీ ఉద్యోగులు